Home » arrested
గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను ఎస్వోటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటిలిజెన్స్ సమాచారంతో గంజాయి ముఠాను అరెస్టు చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ పేర్కొన్నారు.
విమానంలో సిగరెట్ తాగిన ఏపీ వ్యక్తిని చెన్నైలో అరెస్ట్ చేశారు.
బట్టతలకు విగ్గు పెట్టుకుని 20 మంది యువతులకు టోకరా ఇచ్చిన కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ అరెస్టు అయ్యారు. మంచిరేవుల పేకాట కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి కోర్టులో ఆయన్ను పోలీసులు హాజరుపర్చారు.
మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 12 గంటలు విచారించిన అధికారులు అనిల్ దేశ్‌ముఖ్‌ను కస్టడీలోకి తీసుకున్నారు.
లలిత్ పూర్ మైనర్ రేప్ కేసులో ఎస్పీ,బీఎస్పీ పార్టీల నేతల సహా ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు శనివారం ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.
:ఆగ్నేయ నార్వేలో ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. బాణాలతో ప్రజలపై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ డొంక కదులుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేయగా మరో మరొకరి అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేసినట్లైంది.
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలి, ఏపీ మర్కంటైల్ కో ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ పద్మావతిని పోలీసులు అరెస్టు చేశారు.
అతడి చేతిలో పదుల సంఖ్యలో మహిళలు మోసపోయారు. అవమాన భారం భరించలేక ఒకరిద్దరు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న కేటుగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.