Drug Supplier Mohit Arrest : డ్రగ్స్ సప్లయర్ మోహిత్ తోపాటు ప్రముఖ వ్యాపారి అరెస్టు

డ్రగ్స్ సప్లయర్ మోహిత్ ను పోలీసులు అరెస్టు చేశారు. మోహిత్ తోపాటు ప్రముఖ వ్యాపారి కృష్ణ కిషోర్ రెడ్డిని అరెస్టు చేశారు. కొకైన్ సప్లై చేస్తుండగా ఓ పబ్ లో మోహిత్ ను నార్కోటిక్ అధికారులు పట్టుకున్నారు.

Drug Supplier Mohit Arrest : డ్రగ్స్ సప్లయర్ మోహిత్ తోపాటు ప్రముఖ వ్యాపారి అరెస్టు

MOHIT

Updated On : January 2, 2023 / 1:56 PM IST

Drug Supplier Mohit Arrest : డ్రగ్స్ సప్లయర్ మోహిత్ ను పోలీసులు అరెస్టు చేశారు. మోహిత్ తోపాటు ప్రముఖ వ్యాపారి కృష్ణ కిషోర్ రెడ్డిని అరెస్టు చేశారు. కొకైన్ సప్లై చేస్తుండగా ఓ పబ్ లో మోహిత్ ను నార్కోటిక్ అధికారులు పట్టుకున్నారు. నూతన సంవత్సరం వేడుకలకు డ్రగ్స్ సప్లయ్ చేసేందుకు డిసెంబర్ 31కు ముందే మోహిత్ హైదరాబాద్ కు వచ్చారు.

కొందరు వ్యాపారులు, సినీ ప్రముఖులు, బడా బాబుల పిల్లలకు మోహిత్ కొకైన్ సరఫరా చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా కొకైన్ సప్లై చేస్తుండగా ఓ పబ్ లో మోహిత్ ను నార్కోటిక్ అధికారులు పట్టుకున్నారు. Hyderabad Drugs : బాబోయ్.. హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం, ఏకంగా రూ.50 కోట్ల విలువైన డ్రగ్ స్వాధీనం

మోహిత్ కాంటాక్ట్ లిస్టులో పెద్దల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. మోహిత్ డ్రగ్స్ సప్లైపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మోహిత్ తోపాటు ప్రముఖ వ్యాపారి కృష్ణ కిషోర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.