Home » drug supplier Mohit
షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్‌తో పట్టుపడ్డ క్రూజ్‌లో డ్రగ్స్ సప్లయిర్ మోహిత్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అదే క్రూజ్ లో మోహిత్ డీజే ఏర్పాటు చేసినట్లుగా గుర్తించారు.
డ్రగ్స్ సప్లయర్ మోహిత్ తోపాటు ప్రముఖ వ్యాపారి మన్యం కృష్ణ కిషోర్ రెడ్డిని అరెస్టు చేశారు. మోహిత్ విచారణలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్ నుంచి 12 ఏళ్ల క్రితం ముంబై వెళ్లిన మోహిత్ ఓ పబ్ లో వెయిటర్ గా పనిచేస్తే డ్రగ్స్ సప్లయిర్ గా మార�
డ్రగ్స్ సప్లయర్ మోహిత్ ను పోలీసులు అరెస్టు చేశారు. మోహిత్ తోపాటు ప్రముఖ వ్యాపారి కృష్ణ కిషోర్ రెడ్డిని అరెస్టు చేశారు. కొకైన్ సప్లై చేస్తుండగా ఓ పబ్ లో మోహిత్ ను నార్కోటిక్ అధికారులు పట్టుకున్నారు.