Home » arrested
ముంబై పేలుళ్ల సూత్రధారి జీలీస్ అన్సారీ దొరికాడు. జలీల్ అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లోని ఓ మసీదు నుంచి బయటకు వస్తుండగా అన్సారీని
కాశ్మీర్‌లో టెర్రరిస్టులతో పోలీస్ అధికారి చేతులు కలిపిన వ్యవహారం సంచలనం రేపుతోంది. డబ్బుల కోసం కక్కుర్తి పడి ఉగ్రవాదులకు సాయం చేసిన డీఎస్పీ దవీందర్ సింగ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గత శనివారం ఉగ్రవాదులతో కలిసి డీఎస్పీ కారులో ప్రయాణిస్తున�
అణ్వాయుధాల తయారీ టెన్షన్ అలా ఉంటే…మరోవైపు ఉక్రెయిన్ ఫ్లైట్ కూల్చివేత ఘటనే ఇరాన్‌ని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.. పొరపాటున కూల్చేశాం అని చెప్తున్నా..ఇరాన్ తప్పిదంపై బ్రిటన్ సహా అనేక దేశాలు భగ్గుమంటున్నాయి. చేసిన తప్పిదానికి బహిరంగ�
గంజాయి రవాణా చేసే స్మగ్లర్లు పోలీసులకు చిక్కకుండా ఉండటానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. చిన్నారులు ఆడుకునే ఆటబొమ్మల్లో గంజాయిని నింపి రవాణా చేస్తున్నారు. అయినా భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు చాకచక్యంగా పట్టేసుకున్నారు. ఎప్పటికప్పుడు గం
ఓ మందుబాబుకి తలకు కిక్కు బాగా ఎక్కింది.ఎంతగా ఎక్కిందంటే..టైర్లు లేకుండానే కారు నడిపేసినంత.ఇంగ్లాండ్‌లోని గ్రేటర్ మంచేస్టర్‌కు చెందిన ఈ మందుబాబు తాను నడిపే కారుకు టైర్లు ఉన్నాయో లేదో కూడా తెలియనంత బాగా నిషా ఎక్కేసిన సదరు మందుబాబు కారు రోడ్�
పబ్జీ గేమ్ ద్వారా ఓ బాలికకు వల వేద్దామని అనుకున్న యువకుడి ప్లాన్ బెడిసికొట్టింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ నాంపల్లికి చెందిన సల్మాన్..పబ్జీ గేమ్ ద్వారా ఓ బాలికకు వల వేశాడు. వ�
రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమండ్ చేస్తూ గొల్లపూడిలో నిరసన చేపట్టిన మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్యాంగపరమైన నిర్ణయాలతో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశామని దాన్ని ఇప్పుడు సీఎం జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం మూ�
బాలీవుడ్ నటి పాయల్ రోహత్గిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెహ్రూ ఫ్యామిలీపై అభ్యంతరకరంగా వీడియో పోస్టు చేసిందనే ఆరోపణలపై అరెస్టు చేశారు. 2019, డిసెంబర్ 15వ తేదీ ఆదివారం ఉదయం రాజస్థాన్‌కు చెందిన దర్యాప్తు బృందం సభ్యులు ముంబై వెళ్లారు. నేర
టిక్ టాక్ పిచ్చి పీక్ లెవెల్ కు వెళ్లిపోతోంది. దీంతో ప్రాణాలో పోగొట్టుకుంటున్న ఘటనలు..కుటుంబాల్లో టిక్ టాక్ వీడియోలు చిచ్చు పెడుతన్నాయి. పచ్చని కాపురాలుకూలిపోతున్నాయి. అయినా ఈ టిక్ టాక్ పిచ్చి మాత్రం తగ్గటంలేదు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు ఓ చ�
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సెక్యూరిటీ చెకింగ్స్ ‘క్యూ’ ను తప్పించుకోవడం కోసం ఓ వ్యక్తి డైరెక్ట్ గా పైలెట్ యూనిఫాం వేసుకుని వచ్చాడు. కానీ అక్కడున్న CISF కు అడ్డంగా బుక్ అయ్యాడు, వెంటనే అతన్ని అరెస్ట్ చేసి ఢిల్లీ పోలీస