arrived in Hyderabad

    Sputnik V Vaccine: భాగ్యనగరానికి వచ్చేసిన లక్షా 50వేల టీకా డోసులు!

    May 1, 2021 / 05:57 PM IST

    దేశంలో కరోనా వైరస్ కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు ఆక్సిజన్ కొరత, మందుల కొరత మన దేశాన్ని వేధిస్తుంది. ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. కానీ చాలా రాష్ట్రాలలో వ్యాక్సిన్ అంద�

10TV Telugu News