Home » Arsenic resources
తెలుగు రాష్ట్రాలపై ఆర్సెనిక్ పంజా విసురుతోంది. త్రాగునీటిలో ఆర్సెనిక్ మూలాలు ప్రమాణాలకంటే అధికంగా ఉన్నట్టు గుర్తించారు. భూగర్భ జలాలను అధికంగా తోడేస్తుండటంవల్ల కొన్ని ప్రాంతాల్లో జలమట్టం ప్రమాదకర స్థాయికి పడిపోయింది.