Home » Art Director Avinash Kolla
ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా గతంలో నానికి చాలా సినిమాలకు పనిచేశాడు. ఇప్పుడు దసరా సినిమాకు మరోసారి నానితో కలిసి పనిచేశాడు. ఇంటర్వ్యూలో అవినాష్ మాట్లాడుతూ...............
సినిమాలో రెండు కథలుండగా ఒకటి ప్రజెంట్, మరొకటి 70వ దశకంలో బెంగాల్లో జరుగుతుంది. అప్పటి బెంగాల్ కి సంబంధించిన సెట్స్ అన్ని హైద్రాబాద్లోనే వేశామని..........