Home » Artemis facts
1972లో అపోలో ప్రాజెక్టు ముగిసిన తరువాత మళ్లీ చంద్రుడిపైకి వ్యోమగాములను పంపే ప్రయత్నం జరగలేదు. అయితే నాసా మరోసారి మనుషులను చంద్రుడిపైకి పంపేందుకు ప్రయోగాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఆరెమిస్-1 ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.