Arthur Brand

    20 ఏళ్లకు దొరికిన అరుదైన ఉంగరం 

    November 17, 2019 / 03:51 AM IST

    20 సంవత్సరాల క్రితం దొంగతనానికి గురైన ఉంగరం ఈనాటికి దొరికింది. పోయిన ఉంగరం దొరికితే అదో పెద్ద విశేషమా అనుకోవచ్చు. కానీ ఇది అలాంటి ఇలాంటి ఉంగరం కాదు. ఆ ఉంగరం ఏదో ఆషామాషీ వ్యక్తులది కూడా కాదు.  అందుకే 20 ఏళ్ల క్రితం పోయిన ఉంగరం దొరకటం విశేషంగా మార

10TV Telugu News