Home » Article 142
సుప్రీంకోర్టు తాజా తీర్పు సంగతి అలా ఉంచితే.. ప్రపంచంలో విడాకులు తీసుకుంటున్న జంటల విషయంలో భారత్దేశం ఏ స్థానంలో ఉందనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
విడాకులు కోరుకునే దంపతులను ఫ్యామిలీ కోర్టులకు రెఫర్ చేయాల్సిన అవసరం లేదని దాఖలైన పిటిషన్ల విచారణ సమయంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు అత్యవసర ఆదేశాలు జారీ చేసే అధికారం ఉంది.