artificial proteins

    Corona Virus : కరోనా వైరస్ ను కట్టడి చేసే కృత్రిమ ప్రోటీన్ లు

    June 7, 2022 / 01:16 PM IST

    కరోనా వైరస్ కు కారణమయ్యే సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను క్రియారహితంగా మార్చే కృత్రిమ పప్టైడ్‌లను బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) పరిశోధకులు తయారు చేశారు. వీటిని ఎస్‌ఐహెచ్‌ మినీ ప్రొటీన్‌లుగా పేర్కొన్నారు.

10TV Telugu News