Home » ARTIFICIAL SUN
చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న కృత్రిమ సూర్యుడు 2020లో వినియోగం రానున్నట్లు తెలుస్తోంది. దీనిని హెచ్ఎల్-2ఎం టోకామాక్ అని పిలుస్తున్నారు.
ప్రపంచంలో ఏ దేశంలో ఏ మూలన తయారైన వస్తువుకైనా ప్రత్యామ్నాయ వస్తువుని తయారు చేయడంలో చైనాని మించినవారు లేరు. అసలు – నకిలీకి తేడా లేకుండా తయారు చేస్తారు. అదేస్థాయిలో మార్కెట్లలో కూడా చైనా వస్తువులకు డిమాండ్ ఉంటుంది. చైనా ఇప్పుడు ప్రపంచాన్ని ఆ