Home » Artist Mohan Passed Away
తమిళ నటుడు మోహన్ కన్నుమూశారు. మధురైలో రోడ్డు పక్కన శవమై కనిపించాడు. పోలీసులు సమాచారం అందగా అతన్ని తమిళ నటుడు మోహన్ అని గుర్తించి పోస్టుమార్టం చేసి అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.