-
Home » Artiste
Artiste
'ఆర్టిస్ట్' సినిమా నుంచి మెలోడీ రొమాంటిక్ సాంగ్.. చూశారా?
January 31, 2025 / 02:16 PM IST
సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా రతన్ రిషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆర్టిస్ట్. తాజాగా ఈ సినిమా నుంచి ‘చూస్తు చూస్తు..’ అంటూ సాగే మెలోడీ రొమాంటిక్ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను రాంబాబు గోసాల రాయగా సురేష్ బొబ్బిలి సంగీత దర్శకత్�