Home » ARTJ
గత దశాబ్ద కాలంలో దేశ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన జైట్లీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అరుణ్ జైట్లీ న్యూఢిల్లీలోని పంజాబీ హిందూ కుటుంబంలో నవంబర్ 28, 1952న జన్మించారు. జైట్లీ తండ్రి మహారాజ్ కిషన్ జైట్లీ అప్పట్లో�