Home » ‘Artos’drink
AP Special Artos Drink : లోకల్ గా ఉండేది జనాలకు ఎప్పుడూ చులకనే. అందుకే అందని ద్రాక్ష తియ్యన అంటారు. లోకల్ రుచులు..లోకల్ టాలెంట్ లను గురించాల్సిన అవసరం చాలా ఉంది. విదేశీ సరుకు గ్రేటు..స్వదేశీ సరుకు నాటు అనుకునే ఆలోచన పోవాలి. అప్పుడే మేకిన్ ఇండియా కల సార్థకమయ్య�