arumur to hyderabad

    Road Accident : మద్యంమత్తు.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు

    December 13, 2021 / 08:23 AM IST

    నగర శివార్లలోని కొంపల్లిలో (Kompally) రోడ్డు ప్రమాదం జరిగింది. కొంపల్లిలోని బిగ్‌ బజార్‌ వద్ద ఆదివారం అర్ధరాత్రి మితిమీరిన వేగంతో కారు డివైడర్‌ను (Divider) ఢీకొని బోల్తా పడింది.

10TV Telugu News