Home » Arun Chiluveru
‘ఒకే ఒక లోకం నువ్వే’.. ఈ పాట కొద్దికాలంగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్ ఇప్పటికే 60 మిలయన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్, సురభి జంటగా, శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్