Home » Arun Ramachandra Pillai
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పిళ్లై అరెస్ట్ తో సౌత్ గ్రూప్ లో కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది ఈడీ. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, గోరంట్ల బుచ్చిబాబుకు నోటీసులు జారీ చేసింది.(Delhi Liquor Scam)
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడిగా ఉన్న అరుణ్ పిళ్లై కస్టడీని ఈ నెల 16 వరకు పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం ఆదేశాలిచ్చింది. అరుణ్ పిళ్లై కస్టడీ పొడిగింపు, అతడు గతంలో ఇచ్చిన వాంగ్మూలం ఉపసంహరణపై కోర్టులో విచారణ జరిగింద�
తాను కవిత బినామీ అని పిళ్లై గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి వాంగ్మూలం ఇచ్చాడు. ఈ వాంగ్మూలాన్ని ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నట్లు పిళ్లై కోర్టుకు తెలిపాడు. ఈ అంశంలో పిళ్లై దాఖలు చేసిన పిటిషన్పై ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టులపర్వం కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరొకరు అరెస్టు అయ్యారు. ఈడీ అధికారులు అరుణ్ రామచంద్ర పిళ్లైని అదుపులోకి తీసుకున్నారు.