Home » arunacha Pradesh
పరిశోధకులు అత్యంత అరుదైన ‘లిప్‌స్టిక్’ మొక్కను కనుగొన్నారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా(BSI) పరిశోధకులు అరుణాచల్‌ప్రదేశ్‌లో ఈ అత్యంత అరుదైన ఇండియన్ లిప్ స్టిక్ ప్లాంట్ అని పిలువబడే ‘లిప్‌స్టిక్’ మొక్కను కనుగొన్నారు.