Home » Arunachal Pradesh River
అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రం తూర్పు కమెంగ్ జిల్లాలోని కమెంగ్ నదిలోని నీరంతా శుక్రవారం ఒక్కసారిగా నలుపు రంగులోకి మారిపోయింది. చూస్తుండగానే వేలాది చేపలు చనిపోయాయి.