Home » Arvind Kejriwal Bail
ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది.
బెయిల్ ను వ్యతిరేకించేందుకు మాకు సరైన అవకాశం లభించలేదు, వెకేషన్ మా వాదనలను వినిపించేందుకు సరిపడ సమయం ఇవ్వలేదని ఈడీ తరుపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.