Home » Arvind Kejriwal
గుజరాత్, ఒడిశాల్లో రెండు చొప్పున ఒమిక్రాన్ బీఎఫ్.7 కేసులు నమోదుకావడంతో ప్రజలు మాస్కు ధరించడాన్ని మళ్ళీ తప్పనిసరి చేస్తారా? అన్న ప్రశ్నకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సూచనల కోసం ఎదు�
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించబోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. గత 15 ఏళ్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ప్రతిపక్షానికే పరిమితమయ్యే అవకాశం ఉంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు రెండో దశ పోలింగ్ జరగనుంది. 14 జిల్లాల్లోని 93 అసెంబ్లీ స్థానాలకు నేడు ఎన్నిక జరుగుతుంది. 2.5 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు వేయనున్నారు.
గుజరాత్ లోని సూరత్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వైపునకు గుర్తుతెలియని వ్యక్తి రాయిని విసిరేయడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సీఎం కేజ్రీవాల్ పర్యటనలో భద్రతా వ�
ఆమ్ ఆద్మీ పార్టీని విమర్శించిన ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. యోగి ట్వీట్ రీట్వీట్ చేసిన కేజ్రీవాల్.. ట్విట్టర్ ద్వారానే సమాధానం ఇచ్చారు.
సీబీఐ, ఈడీ సంస్థలు తన చేతికి ఒక్క రోజు వస్తే చాలని, సగం మంది బీజేపీ నేతలు జైల్లోనే ఉంటారని వ్యాఖ్యానించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. బీజేపీ తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందన్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. ఈ అంశంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ స్పందించారు.
మనీలాండరింగ్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ప్రభుత్వ మంత్రి సత్యేంద్ర జైన్ ను మరోవివాదం చుట్టుముట్టింది. ఇప్పటికే జైలులో సిబ్బందితో కాళ్లు పట్టించుకుంటున్నాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
ఢిల్లీలో తమ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని బీజేపీ అడ్డుకోవాలని ప్రయత్నించిందని ఆరోపించారు ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు.
తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న సుకేష్ చంద్ర శేఖర్ త్వరలోనే బీజేపీలో చేరుతారని అభిప్రాయపడ్డారు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. సుకేష్ ప్రస్తుతం బీజేపీ భాష నేర్చుకుంటున్నాడని విమర్శించారు.