Home » Arvind Kejriwal
హర్యానాలో కాంగ్రెస్ తో పొత్తుకు ఆప్ రెడీ అయింది. ఢిల్లీలో కాంగ్రెస్ తో పొత్తు లేదని తేల్చి చెప్పిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హర్యానాలో మాత్రం కాంగ్రెస్ తో పొత్తుకి రెడీ అయ్యారు. బుధవారం(మార్చి-13,2019) ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడు�
చండీగఢ్ లో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊహించని పరిణామం ఎదురైంది.చండీగఢ్ లో ఆప్ నిర్వహించిన ర్యాలీకి ప్రజల నుంచి స్పందన కరువైంది. ఆదివారం ప్రజలు వస్తారని భావించిన ఆప్ నేతలు ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఖాళీ కుర్చీలు ద
మళ్లీ దీక్షల కాలం వచ్చేసింది. రాష్ట్రాలకు చెందిన హక్కుల కోసం నేతలు దీక్షల బాట పడుతున్నారు. కేంద్రం వివక్ష చూపిస్తోందని..తమకు రావాల్సిన హక్కులు కల్పించడం లేదంటూ దీక్షలు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇందులో మొదటి వరుసలో ఉంటారని చ�
ఢిల్లీ : భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ అబద్దాలు చెప్పడంలో దిట్ట అని ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశ రాజధాని వేదికగా ఫిబ్రవరి 11వతేదీ సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు చేపడుతున్న ధర్మపోరాట దీక్షకు ఆయన �
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. సీఎం కేజ్రీవాల్ కుమార్తెను కిడ్నాప్ చేస్తామని, చేతనైతే రక్షించుకోండి అంటూ సీఎం కార్యాలయానికి బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది.