Home » Arvind Kejriwal
ఆప్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న విషయం వెలుగులోకి రావడంతో ఆ పార్టీ అప్రమత్తమైంది. గురువారం ఉదయం పార్టీ ఎమ్మెల్యేలతో అరవింద్ కేజ్రీవాల్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఆపరేషన్ కమలం విఫలం
కనీస అవసరాలైన విద్య, వైద్యం పేదలకు ఉచితంగా అందించడం తాయిలాల కిందకు రావని అభిప్రాయపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. దేశంలో ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, నాణ్యమైన వైద్య సేవలు అందాలని ఆకాంక్షించారు.
కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించిన ఒక ఢిల్లీ క్రీడాకారిణి.. తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదని చెప్పింది. దీనికి వెంటనే ఆప్ ప్రభుత్వం స్పందించింది. ఆమె ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.
ఢిల్లీలో ఇకపై పాత విధానంలోనే మద్యం విక్రయాలు జరగనున్నాయి. కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేస్తూ ఆప్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ప్రభుత్వ మద్యం షాపుల్లోనే మద్యం అమ్ముతారు.
గుజరాత్ ప్రజలకు కేజ్రీవాల్ హామీలు కురిపించారు. ఈ ఏడాదిలో గుజరాత్ లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఆప్ యత్నాలు చేస్తోంది. దీంతో గుజరాత్ ప్రజలకు హామీలతో పాటు ..బీజేపీ నేతలపై పంచ్ లు కూడా వేశారు కేజ్రీవాల్.
సింగపూర్‌లో జరిగే ప్రపంచ నగరాల సదస్సుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఆహ్వానం లభించింది. ఈ సదస్సుకు హాజరై ఢిల్లీ మోడల్ గురించి ప్రపంచ నేతలకు కేజ్రీవాల్ వివరిస్తారు
ఈ అంశంపై ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో యశ్వంత్ సిన్హాకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై అధికారికంగా ప్రకటించారు.
జనవరి 28 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. దేశనలుమూల నుంచే కాకుండా విదేశీయులు కూడా ఈ ఫెస్టివల్‌కు హాజరయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ కల్చర్, ఫుడ్, షాపింగ్ వంటివి దీని ద్వారా ప్రజలు ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు. ఈ ఫెస్టివల్ ద్వారా ఎందరో యువత�
అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుజరాత్ ఓటర్లకు పలు హామీలు ఇచ్చారు. ‘‘ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అందిస్తాం. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ టారిఫ్‌లు, విద్యుత్ కో