Home » Arvind Kejriwal
తాజాగా సీఎం కేజ్రీవాల్ విదేశీ పర్యటనకు సంబంధించి వివాదం తలెత్తింది. అరవింద్ కేజ్రీవాల్ ఆగష్టులో సింగపూర్‌లో జరగనున్న ప్రపంచ నగరాల సదస్సుకు హాజరుకావాల్సి ఉంది. సీఎం విదేశీ పర్యటన చేయాలంటే దానికి ఎల్జీ అనుమతి తీసుకోవాలి.
‘జన్ ఆక్రోష్‘ పేరిట నిర్వహించిన ఈ ర్యాలీలో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ ఆప్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘కాశ్మీరీ పండిట్లకు రక్షణ కల్పించడంలో బీజేపీ విఫలమైం
బీజేపీ నేత స్కాంను బయటపెడతామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించినట్లుగానే, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.. అసోం సీఎంపై ఆరోపణలు చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ పీపీఈ కిట్ల స్కాంకు పాల్పడ్డారని మనీష్ ఆరోపించారు.
నగదు అక్రమ చలామణీ కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడంతో ఇది రాజకీయ కుట్రేనంటూ మండిపడ్డ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆయనపై మరోసారి ప్రశంసలు కురిపించారు.
‘‘తమ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కావాలనుకునేవాళ్లు మాతో రండి.. అల్లరిమూకలు, గూండాలు, రేపిస్టులు కావాలనుకునేవాళ్లు వారితో (బీజేపీ) వెళ్లండి..ఇలాంటి అంశాలన్నీ ఆ పార్టీలో ఉన్నాయి." అంటూ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు
రీసెంట్గా పంజాబ్ రాష్ట్ర మంత్రి అయిన విజయ్ సింగ్లాను అవినీతి ఆరోపణలతో పదవి నుంచి తప్పించారు సీఎం భగవత్ మన్. ఈ నిర్ణయానికి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నుంచి కాంప్లిమెంట్లు దక్కించుకున్నారు భగవత్.
విద్యార్థులను జాబ్ సీకర్లుగా కాకుండా జాబ్ ప్రొవైడర్లుగా మార్చుతున్న విధానం చాలా బావుందన్నారు. ఇంత పెద్ద జన సంఖ్య ఉన్న మన దేశానికి ఇది చాలా అవసరం అన్నారు.
ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ బిజీ బిజీగా ఉన్నారు. ఢిల్లీ మోతీబాగ్‌లోని సర్వోదయ పాఠశాలను సందర్శించారు. అక్కడి విద్యా విధానం గురించి తెలుసుకున్నారు.
ఉత్తరాఖండ్‌లో ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున సీఎం అభ్యర్థిగా ఉన్న అజయ్ కొతియాల్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు పంపారు.
ఢిల్లీలో బీజేపీ చేపట్టిన కూల్చివేతలపై, ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విమర్శలు చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల పేరుతో ప్రజల ఇండ్లు, షాపులను ప్రభుత్వం కూల్చివేస్తోందని, ఇది సరికాదని విమర్శించారు.