Arvind Kejriwal’s

    ఢిల్లీని ఊడ్చేసిన ఈ సామాన్యుడు తినే కేజ్రీ ఫుడ్ ఏంటో?

    February 14, 2020 / 08:19 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత  అరవింద్ కేజ్రీవాల్‌ కు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కేజ్రీవాల్ ఇంట్లో మీడియా సమావేశంలో జరిగిన ఇంటర్వ్యూ ఒకటి �

10TV Telugu News