Home » Arvind Vanvasi
నాలుగేళ్ల పాప అనారోగ్యంతో చనిపోయింది. కళ్లముందే పాప మరణించడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. కన్న పేగు బంధాన్ని వీడలేక కన్నీరుమున్నీరుయ్యారు. తమ పాప చనిపోలేదని, మరుసటి రోజు ఉదయమే లేచి వస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. మృతిచెందిన పా�