Home » Arya and Sayesha Saigal
న్యూ కపుల్ ఆర్య-సాయేషాలు మార్చి 10న హైదరాబాద్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి ఎవరూ పెద్ద నటులు రాకపోవడం గమనార్హం. అల్లు అర్జున్, విశాల్ లాంటి ఒకరిద్దరు తప్ప మన ఇండస్ట్రీ నుంచి ఎవరూ అక్కడ కనిపించలేదు. ఇక ని�