Home » Aryan Khan Bail Petition
ఆర్యన్_ఖాన్ డ్రగ్స్ కేసులో కొత్తకోణం
డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కైన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్కు ముంబై సిటీకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ ఇచ్చేందుకు కోర్టు తిరస్కరించింది.