Home » Aryan Khan son of superstar Shah Rukh Khan
బెయిల్ కు సంబంధించిన పూర్తిస్థాయి ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఆర్యన్ ఖాన్ కు 14 షరతులు విధించింది.
డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ విడుదలలో జాప్యం జరుగుతోంది. బెయిల్ కు సంబంధించిన పత్రాలు సకాలంలో జైలు అధికారులకు అందలేదు.