Home » Aryan Khan’s bail plea
డ్రగ్స్ కేసులో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్ కు ఊరట లభించింది. ఆర్యన్ బెయిల్ పిటిషన్ పై విచారించిన బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వస్తుందా ? లేదా అనేది కాసేపట్లో తెలియనుంది.
షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టులో 2021, అక్టోబర్ 08వ తేదీ శుక్రవారం జరుగనుంది. శుక్రవారం ఆర్యన్ తల్లి గౌరీ ఖాన్ 51వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.