Home » Aryan NCB custody
క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో షారుఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఎన్సీబీ కస్టడీ ముగుస్తుంది. ఆర్యన్ ఖాన్‌ను 2021, అక్టోబర్ 07వ తేదీ గురువారం సిటీ కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి.