-
Home » AS Ravikumar
AS Ravikumar
AS Ravikumar : టీజర్ లాంచ్‌లో పబ్లిక్‌గా హీరోయిన్‌కు ముద్దు పెట్టిన టాలీవుడ్ దర్శకుడు.. వీడియో వైరల్
August 29, 2023 / 07:35 PM IST
ఇటీవల దర్శకులు చేసే కొన్ని పనులు వివాదాస్పదంగా మారుతున్నాయి. మొన్నామధ్య ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ తిరుమల దర్శనానికి వచ్చిన హీరోయిన్ కృతి సనన్‌కు సెండాఫ్ ఇస్తూ ముద్దు పెట్టడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.