Home » AS Ravikumar kiss Mannara Chopra
ఇటీవల దర్శకులు చేసే కొన్ని పనులు వివాదాస్పదంగా మారుతున్నాయి. మొన్నామధ్య ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ తిరుమల దర్శనానికి వచ్చిన హీరోయిన్ కృతి సనన్కు సెండాఫ్ ఇస్తూ ముద్దు పెట్టడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.