Home » Asafoetida
ఇంగువ అధిక కొవ్వు వృద్ధిని తగ్గించడం ద్వారా బరువు తగ్గటానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ మరియు జీవక్రియ మెరుగుపరుస్తుంది, అందువలన అధిక బరువు నివారించుటలో సహాయపడుతుంది.
మూలికా వైద్యంలో , బ్యాక్టీరియా, శిలీంద్రాలకు వ్యతిరేక చికిత్స కోసం దీనిని ఉపయోగిస్తారు. బరువును తగ్గాలనుకునే వారు రోజువారి ఆహారంలో ఇంగువ చేర్చుకోవటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. కొవ్వులను కరిగిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపర్చటం ద్వారా జ్
ఇంగువలో రక్తం గడ్డ కట్టడాన్ని నిరోధించే పదార్థాలు ఉన్నాయి. ఇది శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగు పరచడంలో, రక్తపోటును నియంత్రించడంలో సహాయ పడుతుంది. ఇంగువ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర
ఇంగువ మింగిన తాలిబన్లు!