Asam

    ముగ్గురు పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు 

    October 22, 2019 / 11:14 AM IST

    ఉద్యోగాల విషయంలో అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లలకు మించి  ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులని అసోం పరిశ్రమల శాఖామంత్రి చంద్రమోహన్‌ పట్వారీ అన్నారు. ఒక్కరు లేదా ఇద్దరు సంతానం కలిగి ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగాని

10TV Telugu News