Home » Asghar Afghan
MS Dhoni-Mohammad Shahzad : కొందరు క్రికెటర్లకు అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ వారు ఫిట్నెస్ ను ఏ మాత్రం పట్టించుకోరు. ఈ జాబితాలోకే వస్తాడు అఫ్గానిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ షాజాద్.
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు దూసుకుపోతుంది. తొలి మ్యాచ్ లో టీమిండియా, తర్వాత న్యూజిలాండ్, అఫ్ఘినిస్తాన్ లను ఓడించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది.
2019 ఐసీసీ ప్రపంచ కప్ కు ముందుగానే ఆప్ఘానిస్థాన్ కెప్టెన్ అస్గర్ ఆప్ఘన్ పై వేటు పడింది. ఆప్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డు అస్గర్ ను మూడు ఫార్మాట్ల మ్యాచ్ ల్లో జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించింది.