Home » Asha Bhat looks beautiful in white dress Pics
విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన ముద్దుగుమ్మ "ఆశా భట్". సినిమాలో తన అందాలతో అందర్నీ ఆకట్టుకున్న ఈ కన్నడ భామ, వైట్ డ్రెస్ లో ఫోటోలకు ఫోజులిస్తూ దిగిన పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండీగా మారాయి.