Home » Asha encounter movie trailer
2019లో జరిగిన దిశా ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలాంటి సంఘటనలని సినిమాలుగా తీయడానికి ఆర్జీవీ ముందుంటాడు. ఈ ఘటన జరిగిన తర్వాత దీనిపై సినిమాని ప్రకటించాడు ఆర్జీవీ.