Home » Ashes 2021-22
.అడిలైడ్ వేదికగా యాషెస్ రెండో టెస్టు సిరీస్ జరుగుతోంది. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ పటిష్టమైన స్థితిలో ఉంది. తొలి ఇన్నింగ్స్ ను 473/9 వద్ద ఆస్ట్రేలియా డిక్లేర్డ్ చేసింది.