-
Home » Ashes Test
Ashes Test
ఆస్ట్రేలియాకు వరుస షాక్‌లు.. స్టార్క్ రిటైర్మెంట్ ప్రకటన తరువాత.. పాట్ కమిన్స్ కీలక నిర్ణయం..
September 2, 2025 / 10:41 AM IST
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించగా.. పాట్ కమ్మిన్స్ (Pat Cummins) కీలక నిర్ణయం తీసుకున్నాడు.
Bairstow Out controversy: ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను ‘క్రై బేబీ’గా పేర్కొన్న ఆసీస్ మీడియా.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన స్టోక్స్
July 4, 2023 / 12:46 PM IST
జానీ బెయిర్‌స్టో వివాదాస్పద రనౌట్ పై ఆసీస్ మీడియాకూడా ఇంగ్లాండ్ జట్టుపై విమర్శల దాడికి దిగింది. ఈ క్రమంలో ‘ద వెస్ట్ ఆస్ట్రేలియాన్’ అనే పత్రిక ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మార్ఫింగ్ ఇమేజ్ను ప్రచురించింది.
Ashes 2023 : స్టీవ్ స్మిత్‌ను అవమానించిన ఇంగ్లాండ్ అభిమానులు.. ‘నువ్వు ఏడుస్తుంటే మేము టీవీల్లో చూశాం’..
June 20, 2023 / 03:43 PM IST
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను ఇంగ్లాండ్ అభిమానులు దారుణంగా అవమానించారు. నాలుగో రోజు ఆటలో బౌండరీ లైన్ వద్ద స్మిత్ ఫీల్డింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.