Home » Ashes Test 2023
యాషెస్ టెస్టు రెండోరోజు ఆటలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీ చేశాడు. మ్యాచ్ ముగిశాక విలేకరుల సమావేశంలో తన కుమార్తెతో హాజరయ్యాడు. ఆ సమయంలో ఆ చిన్నారి చేసిన చిలిపిచేష్టలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
యాషెస్ తొలిటెస్టు ప్రారంభంకు ముందు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు నాటింగ్హోమ్ దాడిలో మృతులకు నివాళిగా చేతికి నల్ల బ్యాండ్లు ధరించారు.