-
Home » Ashes Test Series
Ashes Test Series
Ashes Series: ‘బజ్‌బాల్’ క్రికెట్ వల్లే ఇంగ్లాండ్ ఓడిందంటూ విమర్శలు.. కెప్టెన్ బెన్ స్టోక్స్ ఏమన్నాడంటే..
June 21, 2023 / 12:41 PM IST
తొలి ఇన్నింగ్స్‌లో త్వరగా డిక్లేర్డ్ చేయడంపై చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ నిర్ణయం వల్లనే ఓడిపోయామని అంటున్నారు. అయితే, వారికి నేను ఒక్కటే చెప్పదల్చుకున్నా.. అంటూ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.