Home » Ashika Ranganath latest photos
కన్నడ భామ ఆషికా రంగనాధ్ ప్రస్తుతం తెలుగు అబ్బాయిల క్రష్ లిస్టులో చేరిపోయారు. ఇక తన అభిమానుల కోసం ఆషికా కూడా అదిరే ఫోటోషూట్స్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. తాజాగా బ్లాక్ శారీ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్నారు.
ఆషికా రంగనాథ్ సిస్టర్ అనూష మ్యారేజ్ జనవరి 22న సోమవారం నాడు గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఆషికా.. ఇప్పుడు అభిమానులతో పంచుకున్నారు.
నాగార్జున 'నా సామి రంగ' సినిమాలో నటిస్తున్న ఆషికా రంగనాధ్.. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ శారీ అందాలతో మైండ్ బ్లాక్ చేశారు.
నాగార్జున 'నా సామి రంగ' సినిమాలో నటిస్తున్న ఆషికా రంగనాధ్.. ప్రస్తుతం ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నారు. ఇక ఈ ప్రమోషన్స్ లో ఆషికా క్యూట్ క్యూట్ అందాలతో ఆకట్టుకుంటున్నారు.
కన్నడ భామ ఆషికా రంగనాధ్ ప్రస్తుతం నాగార్జున 'నా సామి రంగ' సినిమాలో సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్ లో కొత్త పిక్స్ ని షేర్ చేశారు. ఆ ఫొటోల్లో ఆషికా అదిరేటి అందాలతో వావ్ అనిపిస్తున్నారు.