Home » Ashika Ranganath saree photos
హీరోయిన్ ఆషికా రంగనాథ్ తాజాగా ఇలా చీరలో క్యూట్ గా కనిపిస్తూ అందంగా అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ ఆషికా రంగనాథ్ తాజాగా ఓ ఈవెంట్లో ఇలా పలుచని చీరలో తన పరువాలతో అలరించింది.
కన్నడ భామ ఆషికా రంగనాథ్ తాజాగా ఇలా చీరలో అందంగా అలరిస్తుంది. త్వరలో చిరంజీవి సరసన విశ్వంభరలో కనిపించనుంది ఈ భామ.
కన్నడ భామ, హీరోయిన్ ఆషికా రంగనాథ్ తాజాగా ఇలా పట్టుచీరలో పద్దతిగా మెరిపిస్తున్న ఫొటోలు షేర్ చేసింది.
కన్నడ భామ ఆషిక రంగనాథ్ తాజాగా ఇలా చీరకట్టులో మైమరిపిస్తూ ఫోజులిచ్చింది.
హీరోయిన్ ఆషిక రంగనాథ్ తాజాగా ఇలా చీరకట్టులో క్యూట్ గా మెరిసిపోతున్న ఫోటోలని షేర్ చేసింది.
కన్నడ భామ ఆషిక రంగనాథ్ తాజాగా ఇలా చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తూ అలరిస్తుంది.
కన్నడ భామ ఆషికా రంగనాధ్ ప్రస్తుతం తెలుగు అబ్బాయిల క్రష్ లిస్టులో చేరిపోయారు. ఇక తన అభిమానుల కోసం ఆషికా కూడా అదిరే ఫోటోషూట్స్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. తాజాగా బ్లాక్ శారీ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్నారు.