Home » Ashima Narwal Balakrishna Dialogue
Ashima Narwal: సోషల్ మీడియా పుణ్యమా అని డబ్ స్మాష్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. వీటిద్వారా టాలెంట్ ఉన్న చాలామందికి చక్కటి అవకాశాలు వచ్చాయి. ఇక సెటబ్రిటీలు చేసే డబ్ స్మాష్, పేరడి వీడియోలు అయితే బాగా వైరల్ అవుతుంటాయి. తాజాగా హాట్ బ్యూటీ ఆషిమా నర్వాల్ �