Home » Ashish Vidyarthi Second marriage
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈయన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.