Home » Ashley
కొన్ని వృత్తులు అంకిత భావంతో చేయాల్సి ఉంటుంది. డాక్టర్, నర్స్, ఎయిర్ హోస్టెస్ వంటి ఉద్యోగాలు అటువంటివే.వీటిలో ఎయిర్ హోస్టెస్ అంటే అందమే కాదు ఓర్పు, సహనం,సమయస్ఫూర్తి,స్నేహభావం ఇలా అన్ని కలగలిసి ఉండాలి. అలా ఉంటేనే ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందు�