Home » Ashok Bhusan
కరోనా వైరస్ మహమ్మారి సమయంలో మారటోరియంపై చెల్లించే వడ్డీలపై బ్యాంకులు రుణదారులను వేధించరాదంటూ సుప్రీంకోర్టుకు పిటిషనర్ తెలిపారు. మారటోరియం వ్యవధిలో వాయిదాపడిన ఈఎంఐలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేయడాన్ని ప్రస్తావించారు. బ్యాంకులు రుణాల పునర